పాండురంగ విఠలుడి విగ్రహానికి రసాయన పూత వద్దు.. వార్కరీ వర్గం ఆందోళన
పండర్‌పూర్: కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీ విఠల్ విగ్రహ పరిరక్షణ అంశంపై మహారాష్ట్రలో చర్చ జరుగుతోంది. విగ్రహానికి రసాయన పూత (కెమికల్ కోటింగ్) వేయాలన్న ప్రతిపాదనను వార్కరీ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది విగ్రహానికి మరింత నష్టం కలిగించే అవకాశం...







