శ్రీనగర్‌లో మాదకద్రవ్యాల మాఫియాపై చర్యలు !
‘డ్రగ్-ఫ్రీ జమ్మూ అండ్ కాశ్మీర్’ లక్ష్యంతో కొనసాగుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా, శ్రీనగర్ పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై మరో కీలక దెబ్బ కొట్టారు. రెవెన్యూ శాఖతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ తసదుఖ్‌కు...







