సంస్కారం అంటే ఏమిటి?
పరస్పర సమన్వయంతో కూడిన కుటుంబం అంటే మన దగ్గర ఆత్మీయత, గౌరవం, భక్తితో పాటు జీవితాన్ని కొనసాగించే ఒక కేంద్రం. దుర్భలుడయినా, యోగ్యుడయినా, గుణహీనుడయినా, గుణవంతు డయినా-వారంతా గౌరవంతో, శ్రద్ధతో, ఆత్మీయతతో జీవనాన్ని కొనసాగించేందుకు ఆశ్రయమిచ్చే స్థలం కుటుంబం. అందుకే ప్రాచీన...







