జపాన్ లో హెచ్‌ఎస్‌ఎస్ ఆధ్వర్వంలో నేతాజీ, రాష్ బిహారీలకు ఘన నివాళులు
భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని గత నెల జనవరి 21న హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS) ఆధ్వర్యంలో నేతాజీకి అదేవిధంగా విప్లవకారుడు రాష్ బిహారీలకు ఘనంగా నివాళులర్పించారు. పరాక్రమ్ దివస్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని జపాన్...







