ద్వారకా తిరుమలలో పెళ్లిళ్ల సందడి
ద్వారకా తిరుమలలోని శ్రీవారి క్షేత్రంలో మాఘ మాసం పెళ్లిళ్ల సందడి ప్రారంభమైంది గత నెల 26 నుంచి ముహూర్తాలున్నప్పటికీ బుధవారం మంచి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 9.23 గంటల ముహూర్తానికి శేషాచల కొండపై వివాహాలు,...







