News

News

లిక్కర్‌ దుకాణాలను గో శాలలుగా మారుస్తాం – బీజేపీ నేత ఉమాభారతి వెల్లడి

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌లో లిక్కర్‌ దుకాణాలను గో శాలల కింద మార్చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం ఆమె ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆమె .. నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న లిక్కర్‌...
News

ఓ వైపు నరసింహుడి కల్యాణం.. అక్కడే పేకాట శిబిరం…. అంతర్వేదిలో వెలుగు చూసిన దారుణం!

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేదిలోని దేవాదాయ శాఖకు చెందిన దిరుసుమర్రు సత్రంలో జూదగాళ్లు రెచ్చిపోయారు. ఓ పక్క నరసింహుడి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంటే ఆ కల్యాణానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాన్ని పెట్టాల్సిన...
News

పాక్‌లో ఉగ్రవాద బీజాలను ప్రభుత్వాలే నాటాయన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి.. ఇప్పుడిప్పుడే పాకిస్థాన్‌ బుద్ది తెచ్చుకుంటోంది!

పాకిస్థాన్ నేతలు అనుభవాల నుంచి ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభం ముదరడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ... భారత్‌తో యుద్ధాలు చేయడం వల్ల గుణపాఠం నేర్చుకున్నామన్నారు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ పెషావర్‌లోని మసీదులో...
News

సనాతన ధర్మమంటే మానవత్వమే.. మత మార్పిడిపై కీలక వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మత మార్పిడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టం 2020 నవంబర్ నుంచే యూపీలో అమల్లో ఉందని చెబుతూనే.. ఎవరినీ బలవంతంగా మతం మార్చరాదని, అలా చేస్తే పదేళ్ల జైలు శిక్ష...
ArticlesNews

2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్న ఆర్థిక మంత్రి నిర్మల.. 2023 బడ్జెట్‌లో హైలెట్స్‌ ఇవే!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదవసారి కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupadi...
ArticlesNews

వేతనజీవులు, మధ్యతరగతి ప్రజల ఆశల పద్దుగా కేంద్ర బడ్జెట్‌ -2023

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 87 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో (Budget- 2023) కొన్ని కీలక ప్రకటనలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల లోపు (2024 Parliament Elections) ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా...
News

బొట్టు, గోరింటాకు పెట్టుకున్నందుకు విద్యార్థినులకు జరిమానా… వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం! కర్నూల్‌లో ఘటన!

కర్నూలు డీఎంహెచ్ కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ శిక్షణ ఇస్తున్నారు. వీరికి అక్కడే వసతి సౌకర్యం కూడా కల్పించారు. ఈ కోర్సుకు ప్రిన్సిపల్‌ మరియు హాస్టల్‌ వార్డెన్‌గా విజయ సుశీల అనే...
News

కన్నుల పండువగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

నారసింహుని క్షేత్రాల్లో అగ్రగామిగా పేరొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కల్యాణోత్సవ శోభతో కళకళలాడింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ సకల దేవతల ఆశీర్వచనాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉభయ దేవేరులైన భూదేవి, శ్రీదేవిలను మంగళవారం రాత్రి స్వామి వారు పరిణయమాడారు. వైఖానస ఆగమానుసారం, వైష్ణవ...
1 1,975 1,976 1,977 1,978 1,979 3,040
Page 1977 of 3040