News

కృష్ణుడికి నైవేద్యంగా 1,100 రకాల ప్రసాదాలు

127views

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్వామినారాయణ్‌ ఆలయంలో అన్నకూట్‌ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కన్నయ్యకు 1,100 రకాల ప్రసాదాలను అర్పించారు. ఐదు రోజుల పాటు శ్రమించి ఆ ప్రసాదాలను తయారు చేశారు. ఏటా దీపావళి తర్వాతి రోజున గోవర్ధన్‌ పూజ నాడు ఈ ఉత్సవాన్ని ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తారు.