110 కిలోల బంగారం, వెండితో అంజన్న ప్రతిమ
హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని, బంగారం, వెండితో చేసిన మరో ప్రతిమను ఆవిష్కరించారు. బోటాడ్‌లోని సారంగ్‌పుర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షా.. అనంతరం వాటిని ఆవిష్కరించారు....







