బుద్ధుడు బోధనలే ప్రపంచ సవాళ్లకు పరిష్కారం….. ప్రపంచ బౌద్ధ సమ్మేళనంలో ప్రధాని మోడీ
ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మత తీవ్రవాదం, వాతావరణ మార్పులు లాంటి అనేక సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని ప్రధాని నరేంద్ర మోడీ అంటూ, బుద్ధుడి బోధనలు ఈ సమస్యలకు పరిష్కారం అందిస్తాయని అన్నారు. ప్రపంచ బౌద్ధ సమ్మేళనం ప్రారంభ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.....







