అయోధ్య రాముడికి జలాభిషేకం.. పాక్, ఉక్రెయిన్ సహా 155 దేశాల నీటితో..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏడు ఖండాల్లోని 155 దేశాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అయోధ్య రాముడి కోసం నిర్మిస్తున్న రామమందిరం స్థలంలో జలాభిషేకం నిర్వహించారు శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు. ఈ మహాఘట్టంలో...







