ఎన్నికల రాష్ర్టాల్లో సీనియర్ అధికారులను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఉన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ బుధవారం ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన...







