అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి కూలెంట్ లీక్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోని తమ ల్యాబ్ నుంచి కూలెంట్ లీకవుతున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. అయితే అక్కడి వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. 2021లో ఐఎస్‌ఎస్‌కు అనుసంధానించిన ‘నౌకు’ సైన్స్ ల్యాబ్‌లోని ప్రత్యామ్నాయ రేడియేటర్ నుంచి ఈ లీకేజీ...







