‘దౌత్యవేత్తల తగ్గింపు’ వివాదం.. కెనడాకు భారత్ గట్టి కౌంటర్
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు మళ్లీ వేడెక్కాయి. భారత్‌లో దౌత్య సిబ్బందిని తగ్గించడంపై అధికారిక ప్రకటన చేసిన కెనడా.. న్యూదిల్లీ అల్టిమేటం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ అక్కసు వెళ్లగక్కింది. అయితే, ఈ ఆరోపణలపై తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ...






