దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో ఎనిమిదో రోజు దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను...






