News

News

అయోధ్య – ప్రాణ ప్రతిష్ఠ రోజున దేశంలోని 5 లక్షల ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు : శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర

అయోధ్యలో 2024 జనవరి 22 న జరగనున్న శ్రీరామ జన్మభూమి మందిర ప్రాణ ప్రతిష్ఠ నాడు దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల దేవాలయాల్లో ఏకకాలంలో పూజాకార్యక్రమాలు జరుగుతాయని శ్రీరామ జన్మభూమి తీర్డ్ క్షేత్ర ప్రకటించింది. దీన్ని ప్రారంభించడానికి ఆలయ అధికారులు దేశవ్యాప్తంగా...
News

నవంబర్ 24 నుండి 26 వరకు బ్యాంకాక్‌లో ప్రపంచ హిందూ మహాసభలు

ప్రపంచ హిందూ మహాసభలు-డబ్ల్యూహెచ్‌సీ నవంబర్ 24 నుంచి 26 వరకు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతాయని ఆ సంస్థ వ్యవస్థాపకులు స్వామి విజ్ఞానానంద్ తెలిపారు. హిందూ సమాజం అందరికీ న్యాయం మరియు సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి ఒక సమగ్ర వేదికను అందించడంతో...
News

విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల షెడ్యూల్ విడుదల

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భవానీ దీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఈ నెల 27వ తేదీ నుంచి భవానీ దీక్షలు ప్రారంభంకానున్నాయి. జనవరి 7న పూర్ణాహుతితో భవానీ దీక్ష విరమణలు ముగియనున్నాయి. ఈ నెల 23 నుంచి...
News

పాకిస్తాన్ సింధ్‌లోని హిందూ గ్రామంపై దాడి : ఇళ్లకు నిప్పు పెట్టిన ముస్లిం భూస్వామి

పాకిస్తాన్‌లోని సింధ్‌లో నివసిస్తున్న కచ్చి సమాజానికి చెందిన హిందూ గ్రామం పై ముస్లిం భూస్వామి చేసిన ద్వేషపూరిత చర్యల ఫలితంగా ఆ గ్రామం నాశనమైంది. సౌత్ ఏషియన్ డైజెస్ట్ నివేదిక ప్రకారం.. ముస్లిం భూస్వామి చర్యలు వివక్షకు మించినవని.. ఇళ్లు మరియు...
News

న‌వంబ‌రు 20 నుండి కార్తీక దీపోత్సవాలు : టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా న‌వంబ‌రు 20న తిరుప‌తి, 27న క‌ర్నూలు, డిసెంబ‌రు 4న వైజాగ్‌లో కార్తీక దీపోత్సవాలు నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టీటీడీ పరిపాలన భవనంలో మంగ‌ళ‌వారం ఈవో కార్తీక దీపోత్సవాల...
News

లండన్‌ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు

యూకేలో దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో లండన్‌ మేయర్‌ సాధిక్‌ ఖాన్‌ దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకొనే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి...
News

యునెస్కో సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్‌, కోజికోడ్‌

యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ’ (యూసీసీఎన్‌) జాబితాలో మన దేశంలోని గ్వాలియర్‌ (మధ్యప్రదేశ్‌), కోజికోడ్‌ (కేరళ)తో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది. అభివృద్ధి విధానాల్లో సంస్కృతి, సృజనాత్మకతలకు పెద్దపీట వేస్తున్నందుకు, ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయడంతో...
News

ఎనిమిది అడుగుల సింహాసనంపై అయోధ్య రామయ్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారు పూత పూసిన ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉండే పాలరాతి సింహాసనంపై ఏర్పాటు చేయనున్నారు. ఈ సింహాసనానికి రాజస్థాన్‌లో శిల్పకారులు తుది మెరుగులు దిద్దుతున్నారని.. డిసెంబరు 15 నాటికి...
1 1,815 1,816 1,817 1,818 1,819 3,048
Page 1817 of 3048