‘భారతదేశం మాత్రమే మార్గాన్ని చూపుతుంది’ : విశ్వ హిందూ కాంగ్రెస్ లో డా. మోహన్ భగవత్ జీ
ప్రపంచం శాంతి మార్గంలో దూసుకుపోతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ పరమ పూజ్యనీయ డా. మోహన్ భగవత్ జీ అన్నారు. ఇప్పుడు భారతదేశం మాత్రమే మార్గాన్ని చూపుతుందని భావిస్తున్నానన్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జయస్య ఆయత్నం ధర్మ: అనే...






