
230views
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 27వ తేదీన(సోమవారం) పరిపాలన కారణాల వల్ల బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కావున నవంబరు 26వ తేదీన(ఆదివారం) సిఫారసు లేఖలు స్వీకరించమని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.





