హిందువులు అధికంగా ఉన్న భారత్ లౌకిక దేశం ఇటువంటి ఒక్క ఇస్లామిక్ దేశం ఉందా
భారతదేశం హిందూ-మెజారిటీ దేశం అయినప్పటికీ లౌకిక రాజ్యంగా కొనసాగుతుండటానికి హిందూ సమాజం యొక్క సహనశీలత, సనాతన ధర్మంలోని విశాల దృక్పథమే కారణమని జనసత్తా దళ్ (లోక్‌తాంత్రిక్) జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్‌గఢ్ లో ఒక...







