ఆత్మకూరులో ఉద్యమంలా రక్షాబంధన్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో JOIN RSS కార్యక్రమం జరిగింది. ఆరెస్సెస్ ఆదర్శాలను వివరిస్తూ యువకులు నగరంలో ఊరేగింపు నిర్వహించారు. అనేక మంది యువకులు తాము ఆరెస్సెస్ కార్యకలాపాలలో పాలు పంచుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. కార్యకర్తలు ఆ యువకుల పేర్లు, ఫోన్ నంబర్లు...