News

News

అయోధ్య రామయ్యకి 44 క్వింటాళ్ల ప్రసాదం

2024‍, జనవరి 22.. ఈ తేదీ చరిత్ర పుటల్లో నమోదుకానుంది. శ్రీ రాముడు ఆ రోజున దివ్యమైన రామాలయంలో కొలువుదీరనున్నాడు. ఈ నేపధ్యంలో పలువురు భక్తులు రాములోరికి విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి...
News

ఆ జిల్లాతో శ్రీరామునికి విడదీయరాని అనుబంధం!

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో శ్రీరాముని జీవిత చరిత్రకు సంబంధించిన అనే కథలు ముడిపడివున్నాయి. బస్తీ జిల్లాను వశిష్ఠ మహర్షి తపోప్రదేశంగా గుర్తిస్తారు. శ్రీరాముని తండ్రి దశరథుడు బస్తీ జిల్లాలోని మస్ఖధామ్‌లో పుత్రకామేష్ఠి యాగాన్ని నిర్వహించాడని చెబుతారు. వేదాలు, పురాణాలలో ఈ ప్రాంతానికి...
News

రేపటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో ఈ నెల 12నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మో త్సవాలు జరుగనున్నాయి. 12న బ్రహ్మో త్సవాలకు అంకురారోహణ, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి. 13 నుంచి స్వామి, అమ్మ వార్లకు విశేష వాహన సేవలు నిర్వహిస్తారు. 13న భృంగి వాహన...
ArticlesNews

కళ్యాణ్ సింగ్ పదవీ త్యాగంతోనే నేడు భవ్యమైన రామ మందిరం

గతంలోని వలస పాలకుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలో, ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన కారణంగానే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంకు సుదీర్ఘ పోరాటం జరపాల్సి వచ్చింది. చివరకు 1992లో రెండోసారి `కరసేవ’ జరిగినప్పుడు...
News

ఐఆర్‌సీటీసీ జ్యోతిర్లింగ ప్రత్యేక రైలు

పుణ్యక్షేత్రాల సందర్శనార్ధం వెళ్లే యాత్రికుల సౌకర్యార్ధం ఐఆర్‌సీటీసీ సంస్థ జ్యోతిర్లింగ యాత్ర పేరుతో ప్రత్యేక రైలు నడపనుంది. ఈ రైలు ఈ నెల 23వ తేదీ సికింద్రాబాద్‌లో బయల్దేరి విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా అరుణాచలం, రామేశ్వరం, మధురై,...
News

టీటీడీ లేఖలపై స్పందించిన కేంద్ర పురావస్తు శాఖ, పాదాల మండపం పునర్నిర్మాణంపై సూచనలు

అలిపిరి వద్దనున్న పాదాల మండపం, తిరుమల పుష్కరిణి వద్ద ఉన్న అహ్నిక మండపం పునర్నిర్మాణంపై కేంద్ర పురావస్తుశాఖ సలహాలు, సూచనలు అందించాలని టీటీడీ రాసిన లేఖలపై ఎట్టకేలకు ఆశాఖ అధికారులు స్పందించారు. కట్ట డాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో కేంద్ర సాంస్కృతిక...
ArticlesNews

హైందవం మతం కాదు.. సనాతన ధర్మం

శతాబ్దాల పాటు సనాతన ధర్మంగా భావిస్తున్న హైందవ ధర్మానికి కొందరు అజ్ఞానులు మతమనే ముద్ర వేశారు. వేదాలు, ఉపనిషత్తుల్లోని అంతులేని విజ్ఞానం పునాదిగా ఏర్పడిందే హైందవ ధర్మం. మేధస్సు, ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం ఖండాంతరాలకు విస్తరించింది. సింధు లోయ నాగరికత తర్వాత...
Newsvideos

అయోధ్య రామమందిరం కీలక ఘట్టాలు

అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ అద్భుత ఘట్టం కోసం దేశప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ శ్రీరామ జన్మభూమి వివాదం ఏళ్ల తరబడి కొనసాగింది. వివాదాస్పద భూమిపై హిందూ, ముస్లిం పక్షాలు తమ వాదనను కొనసాగించి సుప్రీంకోర్టు...
1 1,710 1,711 1,712 1,713 1,714 3,051
Page 1712 of 3051