ధర్మమంటే ఒక మతం కాదు..
భారతీయ సనాతన ధర్మం విశ్వ వ్యాప్తమని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ పేర్కొన్నారు. ధర్మమంటే ఒక మతంకాదని గుర్తించాలన్నారు. ఈదరపల్లిలో సేవాభారతి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్మించిన జనహిత కార్యాలయం అదనపు భవనాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్...







