అయోధ్యలో 108 అడుగుల అగరుబత్తి.. వెలిగించిన రామజన్మభూమి ట్రస్ట్ అధినేత..
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్ 108 అడుగుల ఎత్తైన అగరుబత్తిని వెలిగించి ముఖ్య కార్యక్రమానికి తెరతీశారు. గుజరాత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఈ అగరుబత్తిని జై శ్రీరామ్ నినాదాల మధ్య వెలిగించారు....







