నేత్రపర్వంగా శ్రీక్షేత్ర కారిడార్ ప్రారంభ వేడుక
పూరీ శ్రీక్షేత్ర పరిక్రమణ మార్గం(కారిడార్), శ్రీసేతు నిర్మాణాల ప్రారంభ వేడుక, శ్రీమన్నారాయణ మహాయజ్ఞం బుధవారం కనుల పండువగా నిర్వహించారు. భక్తుల జయజయ ధ్వానాలు, శంఖధ్వని, భజన కీర్తనలతో పూరీ బొడొదండొ మార్మోగింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పూరీ రాజు గజపతి...







