సూర్యోపాసన: భారతీయ విజ్ఞానం vs పాశ్చాత్య దృక్పథం
ప్రపంచవ్యాప్తంగా నేడు ‘సూర్య దినోత్సవం’గా నిర్వహిస్తున్న సందర్భంలో, భారతీయ సంస్కృతిలో సూర్యుని స్థానం, పాశ్చాత్య ప్రపంచం చూపుతున్న దృక్పథం మధ్య ఉన్న వ్యత్యాసం మరోసారి చర్చనీయాంశమైంది. హిందూ సంప్రదాయంలో సూర్యుడు కేవలం ఖగోళ వస్తువు కాదు, ఆయన ‘జగచ్చక్షువు’,‘ప్రత్యక్ష దైవం’గా భావించబడుతాడు....







