“సంఘటిత శక్తియే దేశానికి రక్ష:”
నంద్యాల జిల్లాలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రారంభిక మరియు ప్రాథమిక శిక్షణ వర్గాలు విజయవంతంగా ముగిశాయి. స్థానిక సరస్వతి శిశు మందిర్ పాఠశాల (శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల) ప్రాంగణంలో ఏప్రిల్ 24...







