మార్చి వరకూ కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్లొద్దు : ప్రధాని సూచన
జన్మభూమిలో కొలువుదీరిన అయోధ్య రాముడి దర్శనాలకు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ సహచరులు ఎవ్వరూ మార్చి వరకూ అయోధ్యకు వెళ్లాలనే ప్రణాళికలను విరమించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సామాన్య భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో తరలి...







