అలీగఢ్ వర్సిటీకి మైనారిటీ హోదాపై తీర్పు రిజర్వు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కి మైనారిటీ హోదా పునరుద్ధరణపై రోజుల తరబడి జరిగిన వాడీవేడి చర్చల అనంతరం గురువారం సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఎనిమిది రోజులపాటు ప్రత్యర్థి వర్గాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని...







