స్వాతంత్రోద్యమంలో ఆంధ్రవీరులు – 8 ; దర్శి చెంచయ్య
ప్రకాశం జిల్లా కనిగిరి కి చెందిన దర్శి చెంచయ్య గారు చెన్నపురి పచ్చయప్ప కళాశాలలో ఎఫ్ ఏ చదివి అమెరికా వెళ్లి కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ చదివి గదర్ పార్టీ వ్యవస్థాపకులైన డి చెంచయ్య గారు నాలుగున్నర...







