అధికారంలోకి వస్తే పౌరసత్వ చట్టం రద్దు ; కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించారు. గత ఏడాది మే నుంచి జాతి కలహాలు జరుగుతున్న మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించకపోవడంపై...







