విద్యార్థుల జీవన ‘వేదం’
వారంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు. చదువుతోపాటు సంస్కృతి-సంప్రదాయాలు, వేద అధ్యయనం అక్కడ నిత్యకృత్యంగా మారింది. దీంతో వారిలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఇవన్నీ జరుగుతున్నది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు మండలంలోని చేవూరులో ఉన్న రామదూత ఆశ్రమ...






