కాలగర్భంలో కలిసిపోతున్న కవయత్రి మొల్ల ఆనవాళ్లు
మహా కవయిత్రి మొల్ల ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.వైయస్సార్ జిల్లా పెద్ద గోపవరంలో ఆమె నడియాడిన ప్రాంతంలో పరిరక్షణ కొరవడడంతో చరిత్ర, విలువైన ఆధారాలు భావితరాలకు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని సాహతీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొల్ల సప్త శతాబ్ది...







