ఉత్తరప్రదేశ్‌లో హిందూ నాయకుడి దారుణ హత్య..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ హిందూ నాయకుడు ధీరేంద్ర ప్రతాప్ సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. లక్నోలోని దుబగ్గా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది. ధీరేంద్ర ప్రతాప్ సింగ్‌ను కాల్చి చంపిన అనంతరం మృతదేహాన్ని ఆయన ఫార్చ్యూనర్...







