ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను నిర్వహించుకుందాం
ఆదోని పట్టణంలో గణేష్ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయం ఎదుట పట్టణ గణేష్ ఉత్సవాల ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.....







