ఆంధ్రా తిలక్, గ్రంథాలయోద్యమ నిర్మాత, తెలుగు భాషా సేవకుడు
( సెప్టెంబర్ 14 : గాడిచర్ల హరిసర్వోత్తమరావు జయంతి ) గాడిచర్ల హరిసర్వోత్తమ రావు 1883 సెప్టెంబర్ 14న కర్నూలులో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు జన్మించారు. విద్యార్థి దశ నుంచే స్వాతంత్ర్య పోరాటంలో ఆకర్షితులయ్యారు. ఆంధ్రా తిలక్‌గా పేరు గడించారు....







