పర్యావరణ హిత వినాయక విగ్రహాలనే పూజిద్దాం: రామ్మోహన్ నాయుడు
వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు స్థానిక కులవృత్తులకు ప్రోత్సాహం అందించినట్లవుతుందని అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మట్టి...







