భారత్పై అక్కసు వెళ్ళగక్కబోయి అడుసులో కాలేసిన ఇమ్రాన్ ఖాన్
భారత్పై తన అక్కసును వెళ్లగక్కాలనే ధోరణితో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తప్పులో కాలేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఓ ఫేక్ వీడియో పోస్టు చేసి విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. అసలేం జరిగిందంటే.. ఉత్తర్ప్రదేశ్లో ముస్లింలపై భారత పోలీసుల దాడిగా అభివర్ణిస్తూ...







