ఛత్తీస్‌గఢ్‌లో ఘర్‌వాపసీ, సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చిన వనవాసీలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్‌లో ఆదివారం నిర్వహించిన ఘర్‌వాపసీ కార్యక్రమంలో భాగంగా సుమారు 2వందల మంది ‘పహాడీ కొరవ’ అనే తెగకు చెందిన వనవాసీలు సనాతన ధర్మంలోకి మళ్ళీ వచ్చారు. రాయగఢ్ జిల్లా ధర్మజయగఢ్ చేరువలోని కుమార్తా పంచాయతీలోని బార్ఘాట్ గ్రామానికి చెందిన...







