అయోధ్య బాల రాముడ్ని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఈ రోజు అయోధ్యలో పర్యటిస్తారు. పారుతనలో భాగంగా ఉపరాష్ట్రపతి దంపతులు అయోధ్యలోని శ్రీ రామ్ లల్లా ఆలయాన్ని సందర్శించి బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం హనుమాన్‌గర్హి ఆలయం, కుబేర్ తిలాలను సందర్శిస్తారు. అలాగే అయోధ్యలో సరయూ...






