ప్రకృతి వ్యవసాయంతో రైతులకు స్థిరమైన ఆదాయం..
ప్రకృతి వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే సమర్థవంతమైన వ్యవసాయ విధానమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పుల్లూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు...







