సింధూ జలాల కోసం పాక్ కొత్త నాటకం?
స్వాతంత్య్ర ఉద్యమాన్నిగానీ... బ్రిటిష్‌పై పోరాటాన్నిగానీ... 1947కు ముందు జరిగిన చరిత్రనుగానీ పెద్దగా పట్టించుకోని... అవిభాజ్య భారత్‌తో బంధాన్ని తమ విద్యార్థులకు బోధించని పాకిస్థాన్ ఇప్పుడు ఏకంగా... 5వేల సంవత్సరాల ముందునాటి సింధూ నాగరికతపై మోజు పడుతోంది! సంస్కృతంతో మాకూ సంబంధముందంటూ ప్రచారం...







