News

ArticlesNews

విలువల రాహిత్యమే విశ్వాసఘాతుకం

‌ప్రజా బాహుళ్యంలో విశ్వాసాల ప్రమేయం పెరిగినప్పుడు, ధార్మికత పాళ్లు ఎక్కువైనప్పుడు వాటిని ధ్వంసం చేసే శక్తులు బయలుదేరతాయి. సనాతనతత్వంపై, హిందూ ధర్మంపై దాడి తీవ్రమవుతోంది. ఈ క్రమంలో జరిగిన దుర్మార్గమైన కుట్రే ‘ధర్మస్థల’ వివాదం. గతేడాది జూలైలో సంచలనం సృష్టించిన ‘ధర్మస్థల...
ArticlesNews

అజ్ఞానమా.. అభద్రతా? 2 వ భాగం

  ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం నేరమా? సంఘ శతాబ్దిని పురస్కరించుకొని కేరళలోని తిరువనంతపురంలో ఆరెస్సెస్  సమావేశాన్ని నిర్వహించింది. సమావేశానికి వివిధ రంగాలకు చెందిన మేధావులు, ప్రముఖులతో పాటుగా కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్  వైఎస్ చాన్సెలర్(వీసీ), కేరళ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్...
ArticlesNews

అజ్ఞానమా.. అభద్రతా? 1 వ భాగం

ఆర్ఎస్ఎస్ ఎందుకు రిజిస్టర్ చేసుకున్న సంస్థ కాదు అంటూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తాజాగా ఓ ప్రశ్న లేవదీశారు. ఇది అజ్ఞానమా? లేక ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశపూర్వక ప్రయత్నమా? అదీ కాకుంటే అభద్రతా భావమా? అనే  ఒక ముఖ్యమైన...
News

ముస్లింగా మారిన యువకుడు మళ్లీ హిందుత్వంలోకి!

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో సంచలనం సృష్టించిన మతమార్పిడి వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. వివాదంలో చిక్కుకున్న యువకుడు ఆయుష్ మాలిక్ తిరిగి తన స్వధర్మానికి (హిందూ మతంలోకి) చేరుకున్నాడు. స్థానిక ఆలయంలో జరిగిన ప్రత్యేక శుద్ధీకరణ పూజలు, వైదిక హవన కార్యక్రమాల...
News

వైభవంగా ఏరువాక పౌర్ణమి

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని శ్రీధరఘట్ట, ఉంతకల్లు తదితర గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ సందర్భంగా ఉదయం నుంచే రైతులు తమ ఎద్దులను శుభ్రంగా కడిగి, కొమ్ములకు రంగులు...
News

ఆర్‌ఎస్‌ఎస్‌పై అవమానకర వ్యాఖ్యలు చేసిన ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. గత ఏడాది నిర్వహించిన ఓ సమావేశంలో ప్రియాంక్...
News

బంగ్లాదేశ్‌లో హిందూ విద్యార్థి, ఆలయ పూజారిపై దారుణ దాడి..

బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఢాకాలో ఆలయ పూజారిగా సేవలందిస్తున్న, జగన్నాథ్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసిస్తున్న హిందూ విద్యార్థి సుభాశ్ దేవూరీ (25)పై గుర్తుతెలియని దుండగులు దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సుభాశ్‌ను బంధించిన దుండగులు...
News

హిందూ వివాహానికి ‘సప్తపది’ తప్పనిసరి.. రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు: గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు

హిందూ వివాహ వ్యవస్థలో శాస్త్రోక్త ఆచారాల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హిందూ సంప్రదాయం ప్రకారం 'సప్తపది' (అగ్ని సాక్షిగా ఏడడుగులు వేయడం) వంటి వివాహ క్రతువులు నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన...
1 … 154 155 156 157 158 … 3,138
Page 156 of 3138