News

News

ఢాకాలో హిందువుల ఆగ్రహం.. కాగడాల ప్రదర్శనతో భారీ నిరసన

శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని అవమానించిన ఘటనపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 19 రాత్రి హిందూ విద్యార్థులు, వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహిస్తూ నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని...
ArticlesNews

RSS చట్టపరమైన చరిత్ర – ‘ఆర్‌ఎస్‌ఎస్ ఫ్యాక్ట్స్’

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని ఒక స్వచ్ఛంద సంస్థగా రిజిస్టర్ చేయాలని, ఆ సంస్థని వ్యతిరేకించే పలువురు విమర్శకులు ఇటీవలి సంవత్సరాలలో వాదిస్తూ వస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చట్టపరమైన నిబంధనలతో నిమిత్తం లేకుండా, అన్నింటికీ అతీతమైన ఒక శూన్యంలో ఉన్నదనీ, ఆ...
News

భరూచ్ జామా మసీదు నేలమాళిగలో హిందూ, జైన విగ్రహాలు ఉన్నాయా? ASI తనిఖీ

గుజరాత్‌లోని భరూచ్ నగరంలో సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన జామా మసీదు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మసీదు మూసివేసిన నేలమాళిగలో హిందూ దేవతలు, జైన తీర్థంకరులకు సంబంధించిన పురాతన విగ్రహాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల నేపథ్యంలో...
News

అల్లూరి జన్మభూమిలో భారతమాత ఆలయ ప్రతిష్ఠ..

  విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామంలో భారతమాత దేవాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే   గంటా శ్రీనివాసరావుతో కలిసి బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు  పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. పూజ్య శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ వారి...
News

గోసంరక్షణ లేకుండా అభివృద్ధి చెందిన భారత్‌ సాధ్యం కాదు : పండిట్ మానస్ సంజయ్ మిశ్రా

  జైపూర్ (రాజస్థాన్): గోసంరక్షణ, గోవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వకుండా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం కేవలం కలగానే మిగిలిపోతుందని గౌపుత్ర, జ్యోతిష్య పండిట్ మానస్ సంజయ్ మిశ్రా అన్నారు. శ్రీ బజరంగ్ దర్బార్ గౌ సేవా సమితి...
News

గోవధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన తమిళనాడు ప్రభుత్వం..

గోమాత సంరక్షణ అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోవధను నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్‌లో, మద్రాస్ హైకోర్టు...
News

పాకిస్థాన్‌లో 125 ఏళ్ల నాటి గురుద్వారా ధ్వంసం.. తీవ్రంగా స్పందించిన భారత్

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారాను పాక్షికంగా కూల్చివేసిన ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. సిక్కుల ప్రార్థనా స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ఒక...
News

బంగ్లాదేశ్ జైలులో ఇస్కాన్ నేత చిన్మయ్ ప్రభు ప్రాణాలకు ముప్పు..?

  బంగ్లాదేశ్ జైలులో నిర్బంధంలో ఉన్న ఇస్కాన్ (ISKCON) హిందూ సాధువు   చిన్మయ్ ప్రభు (చిన్మయ్ కృష్ణ దాస్) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని భారత్‌కు చెందిన ఇస్కాన్ నాయకుడు శ్రీ రాధా రమణ దాస్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన...
1 … 152 153 154 155 156 … 3,138
Page 154 of 3138