స్కూల్ లో ఉర్దూ పాటలు, కల్మా బోధన…
ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూల్ లో ఉర్దూ బోధన చేస్తున్నారన్న విషయం బయటికి రావడంతో హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉర్దూ పాటలు నేర్పడంతో పాటు కల్మా (నమాజ్) కూడా చెప్పిస్తున్నట్లు విద్యార్థుల...







