శ్రీశైలం హుండీ కౌంటింగ్ పూర్తి.. మల్లన్నకు కానుకల వెల్లువ
నంద్యాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయం సిబ్బంది. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు జరిపారు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2 కోట్ల...







