News

News

శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభం

భ‌గ‌వంతుడు అంద‌రివాడ‌ని భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యులు ఉద్బోధించార‌ని, ప్ర‌స్తుత స‌మాజంలో అంద‌రూ దీన్ని పాటించాల‌ని టిటిడి తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి ఉద్ఘాటించారు. టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు శుక్రవారం సాయంత్రం...
News

‘పీఎస్ఎల్వీ’ కొత్త ఇంజిన్ పరీక్ష సక్సెస్

భారత అంతరిక్ష పరిశో ధనా సంస్థ (ఇస్రో)కు ఎంతో నమ్మకమైన రాకెట్గా గుర్తింపు పొందిన పీఎస్ఎల్వీ రాకెట్ కు నాలుగో దశలో సరికొత్తగా ఒక ఇంజిన్ ను డిజైన్ చేసి గురువారం పరీక్షించి శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ ఇంజిన్ ను...
News

వైభవంగా మహాలక్ష్మి యాగం

అక్షయ తృతీయను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం మహాలక్ష్మి యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను చేపట్టారు. తొలుత అమ్మవారికి...
News

మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం

మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్‌ శుక్రవారం వెల్లడించారు. మాల్దీవుల్లో మోహరించిన 89 మంది భారత సైనికులు మే 10వ...
News

అహ్మదాబాద్‌ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్‌లో..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ నెల 7న పోలింగ్‌ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫైసలాబాద్‌ నుంచి ఓ వ్యక్తి నకిలీ పేర్లతో వీటిని పంపినట్లు దర్యాప్తులో తేలిందని...
News

పాక్‌ను మన దేశం గౌరవించాలి : మణిశంకర్ అయ్యర్ విదాస్పద వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్‌ నేత మణి శంకర్‌ అయ్యర్‌ పాకిస్థాన్‌కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ సార్వభౌమాధికార దేశమని, దాని వద్దా అణుబాంబు ఉందని, ఈ నేపథ్యంలో ఆ దేశానికి మన దేశం గౌరవం ఇవ్వాలని మణిశంకర్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. ఆ దేశంలో ఓ పిచ్చివాడు అధికారంలోకి వచ్చి..అణుబాంబును ప్రయోగిస్తే అది మంచిది కాదని..ఆ ప్రభావం మనదేశంపైనా పడుతుంది అని హెచ్చరించారు. మన ప్రభుత్వం పొరుగు దేశంతో మాట్లాడానికి బదులుగా మన సైనిక శక్తిని పెంచుకుందామని అంటోందని, దీనివల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయన్నారు. ఈ మేరకు మణిశంకర్‌ అయ్యర్‌ పేర్కొంటున్నట్లున్న...
News

మే 19 నుండి మోదకొండమ్మ ఉత్సవాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని మోదకొండమ్మ ఉత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా చెప్పబడే ఈ ఉత్సవాల పోస్టర్ను పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఈరోజు...
News

భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు ; అలహాబాద్‌ హైకోర్టు

ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన జీవిత భాగస్వామితో విడాకులు తీసుకోకుండా వేరొక వ్యక్తితో కలిసి ఉండటాన్ని ముస్లిం వివాహ చట్టం...
1 1,494 1,495 1,496 1,497 1,498 3,061
Page 1496 of 3061