ఆదోని శివాలయం ఘటనపై విచారణ వేగవంతం
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని రణమండల కొండపై ఉన్న పురాతన శివాలయంలో పవిత్రమైన ఆలయ దీపం నుంచి ఓ యువకుడు సిగరెట్ వెలిగించిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో...







