అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. 3 రోజుల్లో 56 వేల మంది దర్శనం
అమర్‌నాథ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జులై 3న ప్రారంభమైన ఈ యాత్రలో తొలి మూడు రోజుల్లోనే 56,961 మంది పవిత్ర గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే 24,648 మంది భక్తులు అమర్‌నాథ్ గుహను సందర్శించారు. అంతకుముందు రెండు...







