News

News

భగవద్గీత మోక్ష ప్రదాయిని

భగవద్గీత మోక్ష ప్రదాయిని అని, ప్రతిఒక్కరూ భగవద్గీత చదవాలని పాలకొండకు చెందిన ఆధ్యాత్మిక వక్త ఎన్వీ రమణ అన్నారు.విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని దేవుదల గీతామందిరంలో గొర్లె దామోదరరావు ఆధ్వర్యంలో దివ్య జీవన సత్సంగ సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...
News

షేక్ హసీనా భారత్‌లో సేఫ్గా ఉంది.. ముస్లిం దేశాలపై కంగనా రనౌత్ ఆగ్రహం..!

బంగ్లాదేశ్‌లో జరిగిన తిరుగుబాటు ఘటనపై మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. షేక్ హసీనా భారత్‌లో సురక్షితంగా ఉండడం గౌరవప్రదమైన విషయమని అన్నారు. ముస్లిం దేశాల్లో ఎవరూ సురక్షితంగా లేరని ఈ సందర్భంగా పేర్కొనింది. హింసాత్మక నిరసనల కారణంగా.. షేక్...
News

ఎల్‌ఓసీలోకి చొరబాటుదారులు.. కొనసాగుతున్న సెర్చ్‌ ఆపరేషన్‌

గత కొంతకాలంగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జమ్ములోని పాలన్‌వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. భద్రతా దళాలకు నలుగురు చొరబాటుదారుల కదలిక కనిపించింది. దీంతో బలగాలు...
News

రామేశ్వరం తీర్థ యాత్రల స్పెషల్‌

కాకినాడ జిల్లా ఏపీఎస్‌ ఆర్టీసీ రావులపాలెం డిపో నుంచి రామేశ్వరం తీర్థ యాత్రల ప్రత్యేక బస్‌ సర్వీస్‌ ఈ నెల 17న బయలు దేరుతుందని ఆ డిపో మేనేజర్‌ కేడీఎంఎస్‌ కుమార్‌ తెలిపారు. శనివారం కొత్తపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామేశ్వరం...
News

హిందువుగా నటించి మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ముస్లిం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో మరో లవ్‌జిహాద్ కేసు వెలుగుచూసింది. హిందూ మైనర్ బాలికతో ఒక ముస్లింవ్యక్తి హిందూ పేరుతో పరిచయం చేసుకున్నాడు. జులై 30న కిడ్నాప్ చేసాడు. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన నిర్వహించాయి, నిందితుణ్ణి తక్షణం బంధించాలని డిమాండ్...
News

వయనాడ్ విపత్తులో ప్రజల ప్రాణాలు కాపాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఆరెస్సెస్‌ కార్యకర్తలు

కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విపత్తు అత్యంత విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ విపత్తు సమయంలో ప్రజలను కాపాడడానికి, విపత్తు నుంచి బయటపడేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ - ఆరెస్సెస్‌ కార్యకర్తలు, సేవా భారతి నిర్విరామంగా సేవలు చేస్తూనే...
ArticlesNews

ప్రాచీన ఆరోగ్యశాస్త్రమే ఆయుర్వేదం

మనిషికి భగవంతుడు ప్రసాదించిన శరీరం ధర్మాచరణ కోసమే అని ప్రాచీనుల ఉపదేశం. ఎన్ని విధాలుగా కృషి చేసైనా మనిషి తన శరీరాన్ని కాపాడుకోవాలే గాని, నాశనం చేసుకోరాదు. శరీర రక్షణకు మార్గాన్ని చూపే ప్రాచీన ఆరోగ్యశాస్త్రమే ఆయుర్వేదం. ఆయువు నాలుగు విధాలని...
News

ఢిల్లీలో పాకిస్తాన్ అనుకూల స్లోగన్స్..

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. రోహిని ఏరియాలో ఓ వ్యక్తి ఇంట్లో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు కనిపించాయి. అతని ఇంటి గోడపై ‘పాకిస్థాన్ లాంగ్ లైవ్’ అని రాసి ఉంది. దానిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు...
1 1,364 1,365 1,366 1,367 1,368 3,072
Page 1366 of 3072