News

News

అయోధ్య రామాలయ పూజారులు, సిబ్బంది జీతాలు పెంపు

శ్రీరామచంద్రస్వామి వారి జన్మస్థలమైన అయోధ్య భవ్య రామమందిరం ప్రారంభోత్సవం నుంచి భక్తులు తాకిడి పెరిగింది. రోజురోజుకు అంచనాలు మించి భక్తులు బాలరాముడిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిర ట్రస్ట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా రామాలయంలోని ప్రధాన అర్చకునితో...
News

7 నుంచి భీమేశ్వరుని మూలవిరాట్‌ దర్శనాలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి మూలవిరాట్‌ దర్శనాలకు ఈ నెల 7 నుంచి భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. ఆలయ ఈఓ పితాని తారకేశ్వరరావు విలేకర్లకు ఈ విషయం తెలిపారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యాన...
News

నగరికి చేరిన చార్‌ధామ్‌ యాత్ర

ప్రజా సంక్షేమం, గోమాత సంరక్షణ, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ రాజస్థాన్‌ లిక్‌మడేశ్వర్‌ యశ్నాజీ మహరాజ్‌ మట్‌ నుంచి సోమనాథ్‌జీ మహరాజ్‌, కన్నత్‌జీ మహరాజ్‌ అనే సాధువులు ప్రారంభించిన చార్‌ధామ్‌ పాదయాత్ర చిత్తూరు జిల్లాలోని నగరికి చేరుకుంది. మున్సిపల్‌ పరిధిలోని కీళపట్టు చంద్రమౌళీశ్వర ఆలయంలో...
News

అక్టోబరు 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జరిగిన తొలి సమావేశంలో...
News

విదేశీ విద్యార్థుల రామాయణ ప్రదర్శన

శభాష్‌.. పాత్రధారణ అంటే ఇలా ఉండాలి! అందం, హావభావాలతో వారు సీతారాములును తలపించారు. రాముడు, సీత జననం, వారి బాల్యం, విద్యాభ్యాసం, స్వయంవరం, 14 ఏళ్ల వనవాసం, రావణుడిపై విజయం లాంటి సన్నివేశాలతో విదేశీ విద్యార్థులు అబ్బురపరిచారు. విదేశీ విద్యార్థులు రామాయణ...
ArticlesNews

ఆరెస్సెస్‌, సేవా భారతి కార్యకర్తల సేవలు నిరుపమానమైనవి : ఇమ్మాన్యుయేల్ సీఎస్ఐ చర్చ్ ప్రీస్ట్

ఘోర విపత్తును ఎదుర్కొంటున్న కేరళ వయనాడ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ కార్యకర్తలు, సేవా భారతి కార్యకర్తలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అక్కడి బాధితుల విషయంలో ఆరెస్సెస్‌ కార్యకర్తలు చూపిస్తన్న ప్రేమాభిమానాలు, ఆపద నుంచి వారిని కాపాడడంలో స్వయంసేవకులు చూపిస్తున్న...
News

నిరసనల నెపంతో బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు

బంగ్లాలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసేశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులు ఆయుధాలు పట్టుకొని...
ArticlesNews

జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల

జీవితంలో మనం ఏర్పరచుకునే బంధాలన్నీ అవసరార్థమైనవే. స్నేహ బంధం వాటికి అతీతమైంది. ఏ స్వార్థమూ లేకుండా, సహజంగా ఏర్పడే గాఢానుబంధమది. అంతరాలు, అంతస్తుల ప్రస్తావన లేకుండా ఒకరి భుజంపై ఒకరు చేయివేసి ఆప్యాయతల కలబోతతో కలిసి నడవగలిగే సయోధ్య స్నేహితుల సొంతం....
1 1,365 1,366 1,367 1,368 1,369 3,072
Page 1367 of 3072