పుణె కోర్టులో సావర్కర్‌పై వ్యాఖ్యల కేసు విచారణ – సత్యకి సావర్కర్ వాదనలు
పుణెలోని ప్రత్యేక కోర్టులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ కొనసాగుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఈ కేసులో, పిటిషనర్ సత్యకి సావర్కర్‌ను రాహుల్ గాంధీ తరఫు న్యాయవాదులు...







